
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి : ఈ సినిమాతో పవన్ వెండి తెరకు పరిచయం అయ్యాడు ఈ సినిమా ఓ రీమేక్ మూవీ.
గోకులంలో సీత : ఈ మూవీ లో రాశి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
సుస్వాగతం : ఈ సినిమా ఓ రీమేక్ మూవీ. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది.
ఖుషి : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తమిళ మూవీకి రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
అన్నవరం : ఈ మూవీ లో పవన్ కి జోడిగా ఆసిన్ నటించింది. ఈ మూవీ ఓ రీమేక్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు.
తీన్ మార్ : ఈ సినిమా లవ్ ఆజ్ కల్ అనే హిందీ సినిమాకు రీమేక్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
గబ్బర్ సింగ్ : ఈ మూవీ దబాంగ్ అనే హిందీ మూవీ కి రీమిక్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
గోపాల గోపాల : ఈ మూవీ ఓ హిందీ కి రీమేక్. ఈ మూవీ ఇందులో పవన్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
కాటమ రాయుడు : ఈ సినిమా తమిళ మూవీ కి రీమేక్. ఈ మూవీ లో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.
వకీల్ సాబ్ : ఈ సినిమా పింక్ అనే హిందీ మూవీ కి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
బ్రో : ఇది ఓ తమిళ సినిమాకి రీమేక్. ఇందులో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.