
మాధురి అనవసరంగా కళ్యాణ్ ను రెచ్చగొట్టి గొడవ చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు . మాధురి మాటలకు కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు . మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చాడు . దీంతో మాధురి కూడా రెచ్చిపోయింది . దీంతో వీరిద్దరూ కలిసి ఎపిసోడ్ ని రేంజ్కి తీసుకెళ్లారు . హౌస్ మేట్స్ గోడవను ఆపడానికి ట్రై చేసినా కూడా వీరిద్దరూ ఏ మాత్రం ఆగలేదు . అనంతరం మాధురి మరియు రమ్య కలిసి కళ్యాణ్ ఫై డిస్కషన్ పెట్టడం జరిగింది . కళ్యాణ్ పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు . రమ్య మోక్ష కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో కామెంట్స్ చేయడం జరిగింది . ఇక రమ్య మాట్లాడుతూ .. కళ్యాణి అమ్మాయి పిచ్చోడు అంటూ రెచ్చగొట్టింది .
ఇక నామినేషన్స్ రోజు మాట్లాడుతూ శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది.. అసలు మాట్లాడడం లేదు మరియు ముఖం తిప్పుకుంటున్నాడు .. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు ... అంటూ రమ్య మాధురి దగ్గర చెప్పుకొచ్చింది . అదేవిధంగా.. మొదటిరోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసినప్పుడు తనుజ ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా.. చూస్తే నాకే ఏదోలా అనిపించింది.. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే.. కింద వేసి తొక్కుతాను.. అంతే అలాగే ఉండాలి.. ఆ అమ్మాయి తనూజ ఎందుకు అలా లీనియన్స్ చూస్తుందో కానీ డైరెక్ట్ గా చూపించట్లేదు.. అంటూ పచ్చళ్ళ పాప కామెంట్స్ చేసింది . ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చ నియాంసంగా మారాయి .