విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్  6 తెలుగు ఏవి అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ నుండి తాజాగా చిక్రి చిక్రి అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 29.19 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన తెలుగు సాంగ్స్ లలో మొదటి స్థానంలో నిలిచింది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీలోని కిస్సిక్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి.

రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్  మూవీలోని నానా హైరానా సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.

రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీలోని దొప్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.

పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని ఆసుర హారాణం సాంగ్ కి 19.93 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని మాట వినాలి సాంగ్ కి 19.51 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: