పాన్ ఇండియా హీరో అయినటువంటి ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న స్పిరిట్ మూవీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరుపుకున్న సంగతి తెలిసిందే . మెగాస్టార్ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరయ్యారు . ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .


ఏక సందీప్ రెడ్డి వంగతన హీరోను ఎంత రెబెల్ గా చూపిస్తాడా అని భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ మూవీ గురించి గత కొంతకాలంగా పో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫుల్ హల్చల్ చేస్తుంది . స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని రెబల్ స్టార్ ప్రభాస్ కు తండ్రిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది . దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరు ఫ్యాన్ కావడం అందులోనూ స్పిరిట్ ఓపెనింగ్ కూచిరు రావడం ఈ వార్తలకు చాలా బలంగా అడ్డుకుపోయాయని చెప్పుకోవచ్చు .


 అయితే ఈ వార్తలపై స్పిరిట్ యూనిట్ సభ్యుల నుంచి అధికారిక సమాచారం మేరకు స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అనేది పక్కా ఫేక్ న్యూస్ అంట . అసలు అలాంటి ప్రతిపాదనే లేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ ఫేక్ న్యూస్ అని తెలిపారు . దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు . ఇక డిసెంబర్లో ప్రభాస్మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు టాక్ . ఏక సందీప్ రెడ్డి వంగతన హీరోను ఎంత రెబెల్ గా చూపిస్తాడా అని భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ మూవీ గురించి గత కొంతకాలంగా పో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫుల్ హల్చల్ చేస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: