టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో అత్యంత వెనుకబడిపోయారు. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు అనుకుంటున్నారా ..? వారు మరేవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులు అయినటువంటి కాజల్ అగర్వాల్ , తమన్నా.

కాజల్ అగర్వాల్ చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే అనేక విజయాలను అందుకొని , అత్యంత తక్కువ కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తర్వాత ఈమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా అనేక సంవత్సరాలు అదే రేంజ్లో కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే దాదాపు తమన్నా కూడా కాజల్ రేంజ్ లోనే కెరియర్ను ముందుకు సాగించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయి కి చేరుకుంది. ఆ తర్వాత అనేక సంవత్సరాలు అలాగే కేరిర్ను కొనసాగించింది. ఈ ఇద్దరు బ్యూటీ లు కూడా తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని అనేక భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ఇద్దరు బ్యూటీ లు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకునే విషయంలో చాలా వెనకబడిపోయారు. కాజల్ తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు. తమన్నా తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కెరియర్ను మాత్రం మంచి దశ లోనే ముందుకు సాగిస్తోంది. మరి వీరిద్దరూ మల్లి తెలుగులో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: