మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితం తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ సినిమాలను కూడా నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. తాజాగా రాశి ఖన్నా , సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన  తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాది భగత్ సింగ్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

రాశి కన్నా సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో రెచ్చిపోతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా రాశి ఖన్నా తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లీ ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk