- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ 2 - తాండ‌వం కొద్ది గంట‌ల్లోనే ప్రీమియ‌ర్ల తో థియేట‌ర్ల లోకి దిగ‌నుంది. ఈ సినిమా వాస్త‌వానికి ఈ నెల 5న రిలీజ్ కావాల్సి ఉండ‌గా .. అనూహ్యంగా రిలీజ్ ప్రీమియ‌ర్ల ముందు వారం రోజుల పాటు వాయిదా ప‌డింది. ఈ సినిమాకు రు. 105 కోట్ల వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు టాక్ ?  ఇక ఈ సినిమా రిలీజ్ వేళ బాల‌య్య న‌టించిన చివ‌రి 10 సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ఇప్పుడు ట్రేడ్ స‌ర్కిల్స్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ లెక్క‌లేంటో చూద్దాం.


1 ) అఖండ 2 తాండ‌వం - 103 కోట్లు
2 ) డాకూ మ‌హారాజ్ - 80 .70 కోట్లు
3 ) భ‌గ‌వంత్ కేస‌రి - 67 .35 కోట్లు
4 ) వీర‌సింహారెడ్డి - 73 కోట్లు
5 ) అఖండ - 53 కోట్లు
6 ) రూల‌ర్ - 23. 75 కోట్లు
7 ) ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు - 70. 60 కోట్లు
8 ) జై సింహా - 26 కోట్లు
9 ) పైసా వ‌సూల్ - 32. 5 కోట్లు
10 ) గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి - 46 కోట్లు


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: