టాలీవుడ్ కింగ్ నాగార్జున - సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రాజు గారి గది 2 సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. నాగార్జున‌, స‌మంత లాంటి స్టార్ కాస్టింగ్ ఉండ‌డంతో పాటు ముందునుంచి భారీగా ప్ర‌మోష‌న్లు నిర్వ‌హించ‌డంతో ఈ సినిమాకు తొలి రోజు వ‌ర‌ల్ఢ్‌వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. ఏపీ, తెలంగాణ‌లో అయితే గ‌ది క‌ళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ రాబ‌ట్టింది.

raju gari gadhi 2 కోసం చిత్ర ఫలితం

ఓం కార్ ఈ చిత్రానికి దర్శకుడు. హర్రర్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, సమంతల పాత్రలు అలరించాయి. తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల వసూళ్లు సాధించింది. ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజే ఈ సినిమాకు రూ.4  కోట్ల షేర్ వ‌చ్చిందంటే ఫ‌స్ట్ వీకెండ్‌కు ఇంకా మంచి షేర్ రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


రాజు గారి గ‌ది 2 ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 1.51 
సీడెడ్ - 0.51  
నెల్లూరు - 0.14  
గుంటూరు - 0.47  
కృష్ణా -0.27  
వెస్ట్ - 0.26  
ఈస్ట్ - 0.36 
వైజాగ్ -0.41  
--------------------------------
మొత్తం షేర్ = 3.93 కోట్లు
--------------------------------

raju gari gadhi 2 కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: