దేశముదురు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబయి భామ హన్సిక ఇప్పుడు తమిళ సినిమాలలో నూ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు సరసన దేనికైనా రెఢీ సినిమాలో నటిస్తోంది. కాగా, హన్సిక పై ఇటీవల కాలంలో విమర్శలు ఎక్కువతున్నాయి. లావుగా కనిపిస్తూ తన వయస్సు కంటే పెద్దదానిలా కనిపిస్తోందని వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ వాఖ్యలను పట్టించుకోనట్లు లేదా ప్రతి విమర్శలతోనూ సరిపెట్టిన హన్సిక ఇప్పడు తప్పు తెలుసుకుంది. సన్నబడాలని నిర్ణయించుకుంది. ఇప్పడు హీరోలు యంగ్ గా సిఫ్ట్ గా, స్లిమ్ గా ఉంటారు. దీంతో వారి పక్కన తాను ముదురుగా కనిపిస్తున్నాను .. అంటూ నిజాన్ని హన్సిక ఒప్పుకుంది. అందుకే సన్న పడ్డానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: