వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా  బెనర్జీ... ఆపీసు లో ఇవాళ భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది.  పశ్చిమ బెంగాల్ లోని నబన్నా లోని ఆ రాష్ట్ర సచివాలయం 14 వ అంతస్తు లో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీసు లో పగటి పూట..  సరిగ్గా 1 గంటల సమయం లో ఉన్నట్లు ఉండి... భారీ గా  మంటలు చెలరేగడం చోటు చేసుకు న్నాయి. పశ్చిమ బెంగాల్‌ లోని ఆఫీసు లో నుంచి భారీ స్థాయి లో పొగలు రావడం అక్కడే పని చేస్తున్న సిబ్బంది గమనించారు. దీంతో ఆ పొగలు చూపిన... సిబ్బంది...  ఫైర్‌ సిబ్బందికి వెంటనే సమచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది...  వెంటనే స్పందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అగ్ని మాపక సిబ్బంది మరియు ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు.  ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే..    వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా  బెనర్జీ... ఆపీసు లో చేలరేగిన మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి అగ్ని మాపక సిబ్బంది.  అయితే... వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా  బెనర్జీ... ఆపీసు లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం లో ఎలాంటి ఆస్తి మరియు ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసు కోలేదు.

దీంతో అందరూ అధికారులు ఊపిరి పీల్చు కున్నారు.  ఇవాళ ఆఫీసు కు సెలవు దినం కారణంగా వ ర్కర్లు అందరూ ఇంట్లో నే ఉన్నారని స్పస్టం చేశారు ఉన్నాతా ధికారులు.  అయితే... ఈ ప్రమాదం ఎలా జరిగింది... ఎవరైనా కావాలని చేశారా అనే కో ణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందనే  అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: