నిషేధానికి గురైన పబ్ జీ యాప్ చైనా ది కాదు కొరియాది అంటూ కొత్త వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో... పబ్ జీ మొబైల్ వర్షన్ చైనాకు సంబంధించిందని.. కంప్యూటర్ వర్షన్ కొరియాకు సంబంధించింది అంటూ క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు.