ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్.. విమర్శలకు ఎదురు సమాధానం చెప్పే దైర్యం లేని జగన్ ఒక నాయకుడా? ..దైర్యం లేని ఒక దద్దమ్మ .. ఈ విషయం ఇప్పటికైనా వైసీపీ కీలక నేతలు తెలుసుకోవాలి అంటూ ట్వీట్ చేశాడు.