తమ రక్షణ విభాగంలో కీలకంగా వినియోగిస్తున్నట్టువంటి అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన.. 8 ఎఫ్ 15 ఈఎక్స్ అడ్వాన్స్ ఫైటర్ లని ఇండియా కొనుగోలు చేయాలంటూ అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఇది ఇప్పటివరకు చైనా పాకిస్తాన్ దగ్గర లేనటువంటి అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన అడ్వాన్స్ ఫైటర్స్ తెలిపింది అమెరికా ప్రభుత్వం.