కన్న పేగు బంధాన్ని మరిచి ఏకంగా విడాకులు తీసుకోవాలనుకున్న భార్య భర్తలు తమకు అడ్డుగా ఉన్న కొడుకు అమ్మేసి వచ్చిన డబ్బులను పంచుకుని చెరో దారి చూసుకున్నారు.