భారత్ చైనా సరిహద్దుల్లో చైనా భారత యుద్ధానికి దిగే ముందు చైనా ఆయుధ ప్రయోగం చేస్తుంది కాబట్టి మొదటి దెబ్బ భారత్ పైన పడుతుంది దానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంటుంది అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.