ఈ పండుగ సీజన్లో ఫిక్స్డ్ డిపాజిట్ లకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.