అమ్మలా చూసుకోవాల్సిన అన్న భార్య చివరికి బాలికను వ్యభిచార గృహానికి అమ్మేసిన దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.