దీపావళి పండుగ సీజన్ లో హీరో మోటార్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, లోన్ సదుపాయం, అతి తక్కువ డౌన్ పేమెంట్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంచింది.