పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎల్ఐసి జీవన్ తరుణ్ అనే సరికొత్త పాలసీ తీసుకొచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.