కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటూ ముఠా గోపాల్ పేర్కొన్నారు.మంగళవారం ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. డివిజన్లోని బాపూజీనగర్, చేపల మార్కెట్, దయార కమాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు..