ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ లో నిమగ్నమై ఉన్నారు సీఎం జగన్. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం ఇప్పుడు... చిత్తూరు జిల్లా పర్యటనకు ఈరోజు (సోమవారం) బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ సీఎం.