టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు విఫలమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి జగన్‌ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు వేసే ప్రతి ఎత్తుగడ ఫెయిల్ అవుతుంది. ఇక ఆ వ్యూహాలు తిరిగి జగన్‌కే అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇలా ఎన్ని ఫెయిల్ అయినా సరే బాబు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కూడా బాబు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు.