2009 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి వివాదం అందరికీ తెలిస్ ఉంటుంది. ఈమె ఈ విషయమై తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న రోహిణిని తాజాగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమించింది యడియూరప్ప సర్కార్.