గత కొన్ని రోజుల నుండి మన పార్లిమెంట్ లో అనేక రకాల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీ ల వాళ్ళు వారి యొక్క పాత్రలని పోషిస్తూ వస్తున్నారు. కొన్ని విమర్శలు మరి కొన్ని ప్రణాళికల తో అనేక చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి వారి వారి వాగ్దానాలని చూస్తూ వచ్చాం.
 
కానీ స్థితి ఎలా ఉంటుంది? ఎంత వరకు వారి వారి మాటలు, తీర్పులు, ప్రణాళికలు ఫలిస్తాయన్నది తెలియడానికి మరి కొంత కాలం ఉంది. అలానే ఉదయం పూట్ల కొన్ని మీటింగ్ లు జరిగాయి. లోక్ సభ స్పీకర్ ఓం.బిర్లా రాజకీయ పార్టీల కి మీటింగ్ ని నిర్వహించారు. అలా ఇది మాత్రమే కాకుండా ఎన్నో ముఖ్య అంశాలు చర్చించేందుకు ఎన్నో ప్రణాళికలని వారు వేసారు.
 
కేవలం లోక్ సభ స్పీకర్ మీటింగ్ ని నిర్వహించడమే కాకుండా రాజ్య సభ చైర్మ్యాన్ ఎం. వెంకయ్య నాయుడు అటువంటి మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. అతని రెసిడెన్సీ లో ఈ మీటింగ్ ని నిర్వహించారు. ఇప్పటికే మీటింగ్స్ లో ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ మీటింగ్ లో ఇటువంటి వివాదాలు రాకుండా ఉండ కూడదు అనే నేపద్యం లో దృష్టి పెట్టడానికి కారణం ఏమో అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
 
అయితే ప్రతీ ఒక్క నాయకుడు అలానే వారి పార్టీ వాళ్ళు అనేక సంఘటనల పై వారు వారి అభిప్రాయాలని సూటిగా వ్యక్తం చేసారు. ఇలా వ్యక్త పరిచిన అప్పటికీ ఎన్నో కొన్ని సమస్యలు తల పడతాయి. మరి చూడాలి బడ్జెట్ ప్రాణాళిక ఎలా ఉంటుందో? ఏ కోణం వైపు దృష్టి ఉందో అన్నది విడుదల అయ్యాక పూర్తి గా అర్ధం అవుతుందని అందరికి అర్ధం అయ్యేదే. ఎవరి మాటలు ఎంత వరకు దారి తీస్తాయి. ఎంత వరకు వారి అభిప్రాయాలు ఖచ్చితం అవుతాయో అని. బడ్జెట్ పై ప్రతి పక్ష నాయకులవి, పరిపాలించే నాయకుల మాటలు ఫలిస్తాయి?ఇరు పార్టీల అభిప్రాయాలు ఎంతకి చేరుతాయోనని.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: