లాక్ డౌన్ తరువాత మెట్రో కి మంచి స్పందన వస్తోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ నెల 12 వతేదిన 1 లక్ష మంది ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. 14 వ తేదీన 1 లక్ష 20 వేల మంది ప్రయాణించారని అన్నారు. తీవ్ర వర్షం పడినప్పుడు వెళ్లే దారి లేక వచ్చిన  " ప్రెగ్నెంట్ లేడీ" ఒక్కదానికోసమే ప్రత్యేకంగా మెట్రో రైల్ నడిపించాం అని ఆయన వివరించారు. విక్టోరియల్ మెమరీ స్టేషన్ నుండి మియపూర్ కి  ఆ మహిళను ఇంటికీ పంపించామని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసమే మెట్రో ముందుతుందని అన్నారు.

రేపటి నుంచి ఈ నెల ఆఖరి వరకూ ప్రయాణికుల కోసం బతుకమ్మ ఆఫర్ నీ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పండగల సందర్భంగా మెట్రోపండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో.

రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తిస్తుంది.

మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో
40 శాతం రాయితీ

స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పుల చార్జీతో ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పుల చార్జీతో ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు

7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45
 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం రాయితీ ఇస్తున్నాం.

రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది
రాయితీ వర్తింపు

మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో
40 శాతం రాయితీ

స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పుల చార్జీతో ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పుల చార్జీతో ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు

7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45
 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

మరింత సమాచారం తెలుసుకోండి: