
అయితే ఈ క్షిపణికి సంబంధించిన శిఖలాలు పంజాబ్లోని కోసియాపూర్ లో పడ్డాయి. అయితే ఈ అస్త్రం ఎటువంటి చెక్కుచెదరని విధంగా అక్కడ లభించిందట. ఈ క్షీపనని భారత భద్ర దళాలు కూడా
స్వాధీనం చేసుకున్నాయి.. అయితే ఇప్పుడు ఈ క్షిపణిని ని విడగొట్టి ఈ అస్త్రంలో ఉండే పరిజ్ఞానాల గుట్టును కూడా భారత్ ప్రత్యేకించి మరి తెలుసుకోబోతోంది.
ఈనెల 7వ తేదీన ఉగ్ర స్థావరాల పైన భారత్ ఆర్మీ యుద్ధం చేసింది .దీంతో పాకిస్తాన్ తన దగ్గర ఉండే జే10,JF -17,F-16 యుద్ధ విమానాలను కూడా గగనతనంలోకి పంపించి భారత్ పైన దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది.ఆ తర్వాత L -15 ప్రయోగించినట్లు తెలియజేసింది. ఇది చైనాలో అత్యంత రూపొందించిన ఆయుధాలు ఒకటి. దీంతో భారత్ సుకోయి -30 MKI , రఫెల్ వంటి యుద్ధ విమానాలను కూల్చివేసినట్లుగా పాకిస్తాన్ తెలియజేయడంతో అందులో నిజం లేదని తెలిపింది.
అయితే PL -15 క్షిపణి గురించి విషయానికి వస్తే.. దీని పరిస్థితి 2400 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
అలాగే ఇందులో ఇంధనంతో నడిచే డ్యూయల్ పర్స్ రాకెట్ ఉంటుంది.. ఇది శబ్దం కంటే ఐదు రెట్లు ఎక్కువగా దూసుకుపోతుందట.
గగనతలంలో చురుకుగా విన్యాసాలు చేసుకునేటువంటి వెళ్లే లక్ష్యాలను కూడా ఇది నాశనం చేయగలదు.
కానీ ఇది అమెరికాకు చెందిన mim -120 ఆమ్రామ్ తో పాటుగా భారత్కు చెందిన అస్త్రకు పోటీ కాదట.
అయితే PL -15 ని ఉపయోగించి యుద్ధ ట్యాంకర్ల యుద్ధ విమానాలను ధ్వంసం చేయవచ్చట.
అయితే చెక్కుచెదరని స్థితిలో దొరికిన ఈ పిఎల్ 15 అయాచిత వరమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్షీపనితో ఎన్నో అభివృద్ధి చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. చైనా కు చెందిన ఈ తరహా క్షిపణుల నుంచి పొంచి ఉన్న ప్రమాదానాలను ఎదుర్కోవడానికి అమెరికా వంటి దేశాలు mim -260 అభివృద్ధి చేస్తున్నది. ఇప్పుడు దొరికిన ఈక్షి పని వల్ల అగ్ర రాజ్యానికి పని మరింత సులువు చేసుకోవచ్చు.