2026 లో ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి హాలిడేస్:
1). భోగి-జనవరి 14
2) మకర సంక్రాంతి - జనవరి 15
3). కనుమ- జనవరి 16
4). రిపబ్లిక్ డే -జనవరి 26
5). మహాశివరాత్రి-ఫిబ్రవరి 15
6). హోలీ-మార్చి 3
7). ఉగాది-మార్చి 19
8). రంజాన్ -మార్చి 20
9). శ్రీరామనవమి-మార్చి 27
10). గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 3
11). బాబు జగ్జీవన్ రావ్ జయంతి -ఏప్రిల్ 5
12). బిఆర్ అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14
13). బక్రీద్- మే 27
14). మొహర్రం -జూన్ 25
15). ఇండిపెండెన్స్ డే -ఆగస్టు 15
16). వరలక్ష్మీ వ్రతం-ఆగస్టు 21
17). మీలాద్ ఉన్ నబీ - ఆగస్టు 25
18). శ్రీ కృష్ణాష్టమి-సెప్టెంబర్ 4
19). వినాయక చవితి-సెప్టెంబర్ 14
20). గాంధీ జయంతి - అక్టోబర్ 2
21). దుర్గాష్టమి-అక్టోబర్ 18
22). విజయదశమి- అక్టోబర్ 20
23). దీపావళి- నవంబర్ 8
24). క్రిస్మస్-డిసెంబర్ 25
ఇందులో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న ఆదివారం, దీపావళి నవంబర్ 8న ఆదివారం రావడంతో ప్రత్యేక సెలవులు ఉండవు. వీటితో పాటుగా ఆప్షనల్ హాలిడేస్ అదనంగా ఉంటాయి. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి