శృంగారం అనేది ఒక వయసు వచ్చిన తర్వాత మనిషి జీవితంలోని అతి ముఖ్యమైన కార్యాల్లో ఇదీ ఒకటి. అందుకే ఇలాంటి శృంగారం విచ్చలవిడిగా కాకుండా పెద్దలు ఓ సాంప్రదాయాన్ని పెట్టారు..అదే వివాహ బంధం. అంటే ఓ ఆడా మగా ఇద్దరు కలిసి వివాహబంధంతో పెద్దల సమక్షంలో ఒక్కటౌతారు. ఇక దాంపత్య జీవితం సజావుగా సాగడానికి సహకరించే వాటిల్లో శృంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే మగ, ఆడ మధ్య జరిగే ఈ శృంగారం చాలా సున్నితంగా జరగాల్సి ఉంటుంది.

శృంగారంలో స్వర్గం ఉంటుంది..నరకం ఉంటుంది. అంటే భార్యాభర్తల మద్య అన్యోన్యత ఉంటే వారి శృంగారం స్వర్గమయం..ఇద్దరిలో ఏ ఒక్కరికి అసహనం కలిగినా..సెక్స్ పై వ్యామోహం తగ్గినా ఇక వారి శృంగారం నరకంగానే ఉంటుంది. భాగస్వామ్యులు ఇద్దరు కూడా శృంగారాన్ని ఆనందించి మరింత ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఏదైనా శ్రుతిమించితే అది ప్రమాదానికి దారి తీస్తుంది అంటారు.అలాగే శృంగారం కూడా అతిగా చేస్తే చాలా ప్రమాదట. ఆ మధ్య అతిగా శృంగారం చేసిన ఓ మహిళ మరణించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 


ఎక్కువ సార్లు శృంగారం చేస్తే కలిగే నష్టాలు :


ఒకేరోజు ఎక్కువ సార్లు శృతిమించి శృంగారంలో పాల్గొనడం అంటే ప్రాణాలను పనంగా పెట్టడం అనవచ్చు. తమ స్టామినాను చూసుకుని శృంగారంలో పాల్గొనే సంఖ్యను నిర్ణయించుకోవాలి. మగ లేదా ఆడ వారు శృంగారంలో పాల్గొనేటప్పుడు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలా కాకుంటే ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది.


20 నుండి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ వారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు సెక్స్‌ లో పాల్గొనడం వల్ల యోని భాగంలో నొప్పి రావడం, ఇన్‌ ఫెక్షన్‌ అవ్వడం వంటివి జరుగుతాయి. ఇంకా ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరం.


ప్రపంచవ్యాప్తంగా అతి శృంగారం వల్ల ప్రతీ సంవత్సరం వేలల్లో చనిపోతున్నట్లుగా మేము నిర్వహించిన ఒక సర్వే ద్వారా వెళ్లడయ్యింది. శృంగార చేసే సమయంలో ఆ రతి తారా స్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి భాగస్వామి పై పైసాచికంగా దాడి చేయడం వల్ల కూడా ఇప్పటి వరకు పలువురు చనిపోయినట్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నాయి.


సెక్స్‌ మితంగా చెయ్యడం వల్ల ఆరోగ్యం బాగుపడటంతో పాటు, అమితంగా చేస్తే అనారోగ్యం కూడా అని తెలుసుకోవాలి. సెక్స్‌ కోరికలు కలుగగానే ఎవరితో పడితే వారితో సెక్స్‌ చేయడం కూడా మంచి పధ్ధతి కాదు. అవతలి వారికి ఏం రోగాలు ఉన్నాయో ఏమో అనేది తెలుసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: