మనం తినే ఆహారం అయిదు రకాల దోషాలు ఉంటాయి. మనం రోజూ తినే ఆహరం కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు. తిన్న తరువాత దాని ప్రతిఫలం తిన్నది అరిగే వరకు మనిషిపై తన స్వభావాన్ని చూపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఆహారాన్ని వడ్డన చేసేటప్పుడు ఎదుటి వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు ఏవిధముగా ఉన్నా ఇష్ట పూర్వకంగా ప్రేమతో వడ్డించాలి. ఈ నియమాలు పాటించిన వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయి.