మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలగకుండా ఉండాలంటే, మీరు మూగజీవాలైన ఆవులు, కుక్కలు, చీమలు, పక్షులకు ఆహారాన్ని అందించాలి. ఇలా వాటికి తినిపించడం ద్వారా పుణ్య ఫలాలు అందుతాయి. హిందూ ధర్మంలో ఆవును పవిత్రంగా, గౌరవాన్ని చిహ్నంగా భావిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని విశ్వసిస్తారు. గోదానం అనే సంప్రదాయం పూర్వం నుండి కొనసాగుతోంది.