అనంతమైన ఈ విశ్వంలో అంతుపట్టని వింతలు ఎన్నో ఉన్నాయి... అలాంటి వాటిలో ఒకటే రాజస్థాన్లోని దౌల్పూర్ లోని ఓ శివాలయం. ఈ దేవాలయం పేరు అచలేశ్వర మహాదేవ ఆలయం. అయితే ఈ దేవాలయంలో అంతుచిక్కని ఓ వింత నిత్యం జరుగుతోంది....ఇది సైన్సు కి కూడా అంతుపట్టడం లేదు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన విశేషమేమిటంటే... ఆ శివుడు కొలువై ఉండే ఈ శివాలయంలో ఓ శివలింగం ఉంది.