ఈ రోజు రద్దీ: సాధారణ ఈరోజు తేదీ  08.12.2017  శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 6 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.సర్వదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది.

Image result for ttd darshanam

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా 1 గంటలలో దివ్య దర్శనం పూర్తవుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.

     
నిన్న నవంబరు 07 న 63,554 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.08 కోట్లు.
నిన్న స్వామి వారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 21.00 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు శ్రీనివాసశంకరనేత్రాలయ ట్రస్టు: ₹ 10.00 లక్షలు వేదపరిరక్షణ ట్రస్టు: ₹  1.00 లక్షలు ప్రాణదాన ట్రస్టు: ₹ 00.51 లక్షలు

గురువారం సా. 6 గం. సమయానికి:

గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ:
అభిషేకం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఈ రోజు 08.12.2017  శుక్రవారం
 ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.00 - 4.00
సల్లింపు, శుద్ది, 
నిత్యకట్ల కైంకర్యాలు,
వేకువ ఘంటారావం,
అభిషేకానికి ఏర్పాట్లు
ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం
నిజపాదదర్శనం
ఉ. 6.00 - 7.00
సమర్పణ
ఉ. 7.00 - 8.00
తోమాల సేవ, అర్చన
 (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 6.00 - 8.00
సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు
రా. 8.00 - 9.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00
 సర్వదర్శనం
 
రా. 10.00 - 10.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 10.30  ఏకాంతసేవ


మరింత సమాచారం తెలుసుకోండి: