శివుడు, శివ శివ అనేది ఓ పవిత్ర నామం. శివుడు అంటే శుభం, సౌమ్యం అని అర్ధం. శివ శివ అంటే పాపాలు పోతాయి అని ఓ గొప్ప నమ్మకం. శివుడు మన పరమ శివుడు దర్శనం బహు పుణ్యం. ఈ శివ రాత్రి తో మెరిసే దీపాల తో అలంకరణం. ఇలా ప్రతీ ఆలయం అవుతుంది గొప్ప రద్దీ తో భక్తుల దర్శనం. శివుడి గురించి ఆ ఆలయాల గురించి తెలియని రహస్యాలు మీకోసం. ఆలస్యం ఎందుకు చదివేయండి, తెలుసుకోండి...

 

చెప్పాలంటే ఊరికో ఆలయం ఖచ్చితం గా ఉంటుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల లో అనేక శివాలయాలు ఉన్నాయి. పురాతన కట్టడాల తో విభిన్న కళ తో ఈ ప్రాచీన ఆలయాలని నిర్మించడం జరిగింది. అయితే ఆలయాలకి ఓ చరిత్ర ఉంటుంది. అటువంటి మహోన్నత ఆలయాలు మన భారత దేశం లో వివిధ రాష్ట్రాల లో ఉన్నాయి. అనేక రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చి వీక్షించే అంత శక్తి ఉంది ఈ శివాలయాలకి. 

 

 రామేశ్వరము ఈ పదము లో నే ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఆలయం ఉండదా? రామేశ్వరం లో రామనాథస్వామి లింగము బహు ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం ఎంతో చక్కగా గొప్ప కీర్తి తో మన పూర్వికులు నిర్మించడం జరిగింది. 

 

శ్రీశైల క్షేత్రము మల్లికార్జున లింగము మన శ్రీశైలము లో ఉంది. శ్రీశైల్ ని వీక్షించేందుకు ఎంతో మంది తరలి వస్తారు. భీమశంకర లింగము - భీమా శంకరం అని అంటారు ఈ శివుడిని. ఘృష్టీశ్వర లింగం ఈ శివుడి నామం  ఘృష్టీశ్వర లింగం- ఘృష్ణేశ్వరం. చెప్పుకో దగిన శివలింగం త్రయంబకేశ్వర లింగం. ఈ ఆలయం త్రయంబకేశ్వరం లో ఉంది.  త్రయంబకేశ్వరాలయం అని ఈ ఆలయం ని పిలుస్తారు నాసిక్ వద్ద నుంది ఈ ఆలయం. అలానే సోమనాథ లింగము మన సోమనాథ్ లో ఉంది. దారుకావనం (ద్వారక) లో నాగేశ్వర లింగం అని ఆ శివుడిని పిలుస్తారు.  భక్తి తో కొలిచే విశ్వేశ్వర లింగం  వారణాశి లో ఉంది. కాశీ లో ఈ క్షేత్రం ఉంది. ప్రతీ హిందువు దర్శించే చోటు ఇది

మరింత సమాచారం తెలుసుకోండి: