ఈసారి ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫామ్ లో ఉన్న తీరు చూస్తే తప్పకుండా టైటిల్ గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.