న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో గెలిచే అవకాశాలను భారత్ చేతులారా చేజార్చుకున్న సంగతి తెలిసిందే.. తొలి ఇన్నింగ్స్ లోనే బ్యాట్స్‌ మన్ ఓడిపోయినప్పటికీ బౌలర్లు అద్భుతంగా ఆడారు.. కానీ వారందించిన సహకారాన్ని బ్యాట్స్‌మెన్ పేలవ అందిపుచ్చుకోలేకపోయాడు. 

 

రెండో ఇన్నింగ్స్ లో 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయారు.. అయితే ఈ మ్యాచ్ అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాట్స్ మన్ కారణంగా అవకాశాలు కోల్పోయారా? అని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ప్రశ్నించగా అయన చెప్పిన సమాధానం ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేసింది.. 

 

అంత అద్భుతమైన సమాధానం ఏంటి అనుకుంటున్నారా? సాధారణంగా మనం అదే ఆటలో మన అతగాడిని నిందించడం వల్ల పట్టు కోల్పోతారు.. నిందలా కారణంగా దూరం అయ్యి మనం గెలవకుండా ప్రత్యర్థులు గెలవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ విషయం తెలిసిందే.. 

 

అలా అవ్వకుండా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు బుమ్రా... ఏం అని అంటే? తాము ఒకరినొకరం నిందించుకోమని, అసలు ఆలాంటి ఆటనే ఆడమని సమాధానమిచ్చాడు. ''మేం ఒకరినొకరం నిందించుకునే గేమ్ ఆడం. అసలు మా టీమ్ సంప్రదాయమే అది కాదు. జట్టులో ఎవరిని నిందించాలని కూడా చూడం. కొన్నిసార్లు బౌలర్లు ఒక్క వికెట్ తీయకుండా విఫలమవచ్చు. అప్పుడు బ్యాట్స్‌మన్ మమ్మల్నేం అనరే. అసలు ఈ తరహా చర్చే మా జట్టులో ఉండదు''అని బుమ్రా సమాధానం ఇచ్చాడు.. ఈ సమాధానం నెటిజన్లను ఫిదా చేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: