ఇటీవల కాలంలో సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలా లిప్ లాక్ సన్నివేశాలు లేని సినిమాలు రావడం లేదు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే కొత్తగా వచ్చిన హీరో హీరోయిన్ సైతం స్టార్ హీరోలతో ఇలా లిప్ లాక్ సన్నివేశాలు నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు హీరోలతో ఇలాంటి సన్నివేశాలలో నటించేందుకు ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా ఇక సన్నివేశం బాగా పండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక లిప్ లాక్ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక కాస్త ఇబ్బందిగా ఏర్పడిన హీరోల ముందు మాత్రం ఆ ఇబ్బంది కనిపించకుండా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా మెగా కాంపౌండ్ చెందిన హీరోకి సినిమాలో లిప్ లాక్ ఇచ్చిన తర్వాత ఏకంగా అతని ముందే పెదవులను శుభ్రం చేసుకుందట. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగానే మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకి ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక 2021లో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ కూడా అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఉప్పెన సినిమాలో కృతి శెట్టితో జోడి కట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టితో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక హాట్ రొమాంటిక్ సాంగ్లు లిప్ కిస్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఆ షాట్ అయిపోయిన వెంటనే హీరో వైష్ణవ్ తేజ్ ముందే కృతి శెట్టి సోప్ తో తన పెదవులను కడిగేసిందట. ఇది చూసి వైష్ణవ్ తేజ్ ఎంతగానో ఫీలయ్యాడట. నిజానికి ఆ సమయంలో కృతి శెట్టి పెదాలకు సంబంధించిన ఇన్ఫెక్షతో బాధపడుతుందట. ఇక ఈ సన్నివేశం షూటింగ్ చేస్తున్నన్ని సార్లు కూడా అనేకసార్లు పేదాలను తడుముకుందుట. ఏదేమైనా ఇక తాను ముద్దు పెట్టుకున్న హీరోయిన్ ఇలా తన పెదాలను కడుక్కోవడంతో వైష్ణవ తేజ్ బాధపడ్డాడట. కానీ అసలు విషయం తెలిసిఊపిరి పీల్చుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: