
విరాట్ కోహ్లీ చిరకాల కోరిక తీరిపోయింది . రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీ ని ముద్దాడైంది. ఈ మూమెంట్ ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే పంజాబ్ ఎందుకు ఈ మ్యాచ్ ఓడిపోయింది అనే విషయాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. నిజానికి చాలా తక్కువ స్కోర్ తోనే రంగంలోకి దిగింది పంజాబ్. మొదటి రెండు ఓవర్ల లోనే 25 దాకా రన్స్ సాధించేసింది, కానీ సడన్గా మొదటి వికెట్ పడటం అందరికీ నిరాశ కలగజేసింది .
అయినా పర్వాలేదు మా శ్రేయస్ అయ్యార్ నాడు ఎలాగైనా సరే ఫోర్లు.. స్క్స్ లతో ముందుకు దూసుకెళ్ళిపోతాడు అన్న నమ్మకంతో ఉన్న అభిమానలను తీవ్రస్థాయిలో డిసప్పాయింట్ చేశాడు శ్రేయస్. శ్రేయాస్ అయ్యార్ కేవలం ఒక్కటంటే ఒక్క రన్ కొట్టి అవుట్ అయిపోయాడు . శ్రేయస్ అవుట్ అవ్వగానే స్టేడియం మొత్తం ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే . ఒక్క బాల్ ఆ ఒక్క బాల్ ఎదో విధంగా మేనేజ్ చేసుంటే..శ్రేయ్యాస్ అవుట్ అవ్వకుండా.. వికెట్ పడకుండా మేనేజ్ చేసి ఉంటే నో డౌట్ కచ్చితంగా పంజాబ్ ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుండేది. అందుకే చెప్తూ ఉంటారు పెద్దవాళ్లు ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి .. కేర్ఫుల్ గ స్టెప్పు వేయాలి అని.. ఒకవేళ శ్రేయాస్ అయ్యార్ ఆ ఒక్క బాల్ ని వదిలేసుంటే అసలు టచ్ చేయకుండా సైలెంట్ గా ఉన్న ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. శ్రేయాస్ ఆ బాల్ టచ్ చేసి అవుట్ అయ్యి పంజాబ్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మారిపోయాడు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!