ఎలిమినేట్ అయిన మెహబూబ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి చేరుకున్నాడు.... బిగ్ బాంబ్ ఇంటి సభ్యుల లోని ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగార్జున సూచించగా..... అవినాష్ నాకు ఇవ్వండి పర్వాలేదు అని కోరడంతో మెహబూబ్ అవినాష్ పై బిగ్ బాంబు వేశాడు. ఇంతకీ బిగ్ బాంబ్ ఏంటంటే ఒక వారం పూర్తిగా నాన్ వెజ్ తినకూడదు.