బుల్లితెరపై యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఓంకార్ తన సత్తాను ఎంతలా చాటుకున్నాడో మనకందరికీ తెలిసిందే. ఓంకార్ ఏ ఛానల్ లో ఏ షోకి యాంకరింగ్ చేసి, ఆ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో నమోదవుతుంది. అయితే ఓంకార్ పూర్తి పేరు "ఆడియట్ల ఓంకార్". 1980 మార్చి 13న ఏపీ లోని కాకినాడలో జన్మించిన ఓంకార్ యొక్క వయసు 41 సంవత్సరాలు. తండ్రి ఎస్ వి కృష్ణారావు. తల్లి గృహిణి. ఆయనకి అశ్విన్, కళ్యాణ్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆయనికి రూ. 35 కోట్ల ఆస్తి వరకు ఉంది.