శాంసంగ్ నుండి రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతుంది.. వచ్చిన ప్రతి ఫోన్ మార్కెట్ లో సూపర్ హిట్ గా నిలిచిపోతుంది.. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు మరో అడుతమైన శుభవార్త చెప్పింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎస్ పెన్ విడుదల చేసినట్లు కంపెనీ చెప్పింది. ఎయిర్ కమాండ్ సపోర్టుతో ఎస్ పెన్ స్టైలీస్‌తో వస్తుంది. 

 

ఫోన్ వినియోగదారులకు ఎంతో నచ్చుతుంది.. ఈ ఫోన్ శాంసంగ్ ప్రియులను ఎంతో ఆకట్టకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంచి ఇంకా ఎన్నో ప్రత్యేకతలను ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ప్రత్యేకతలు ఇవే... 

 

12 మెగాపిక్సెల్ కెమెరా, 

 

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 

 

ఇన్‌ఫినిటి-వో డిస్‌ప్లే, 

 

4,5000ఎంఏహెచ్ బ్యాటరీ. 

 

కాగా ఈ గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్ లో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఫోన్ కు సంబంధించి జనవరి 7న జరిగే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో కార్యక్రమంలో ఫోన్ ధరను వెల్లడించనున్నారు. ఈ ఫోన్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: