తక్కువ ధరలకే బెస్ట్ బడ్స్ ను తీసుకోవాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ కలిగిన బడ్స్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ లో లభించనున్నాయి. అంతే కాకుండా కేవలం 1000 రూపాయలకే కాకుండా అంతకన్నా తక్కువ ధరలకే ఈ వైర్లెస్ బడ్స్ దొరుకుతున్నాయి. ఇందులో అన్ని బెస్ట్ క్వాలిటీ కలిగిన ఫీచర్లను కలిగి ఉన్నవి. వాటి గురించి చూద్దాం.

1).GARWIN BLUETOOTH BUDS:
ఈ బ్లూటూత్ ధర ఆఫర్ కింద కేవలం 540 రూపాయలకి మనకు లభిస్తుంది. ఇవి చాలా తేలికగా ఉంటాయి. అంతే కాకుండా మంచి సౌండ్ కూడా మనకు అందిస్తాయి. మ్యూజిక్ ప్రియులకు ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఫ్లిప్ కార్ట్  లో 63% డిస్కౌంట్ తో అందిస్తోంది.

2).GROSTAR TWS-MINI:
ఈ బ్లూటూత్ ని.. ఆఫర్ కింద 649 రూపాయలకి అందిస్తోంది. ఇది ట్రూ వైర్లెస్ బడ్స్ కలదు. ఇక ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇక ఇందులో నోయిస్ క్యాన్సిలేషన్.. వంటి ఫ్యూచర్స్ ని ఇందులో అందుబాటులో ఉంచారు. ఒకేసారి మ్యూజిక్ తో పాటు.. కాల్స్ కూడా ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఇక దీనిని 67% డిస్కౌంట్ తో అందిస్తోంది.

3).TRUKE FIT BUDS:
దీని ధర 799 . ట్రుకే ఈ ట్రూ వైలెట్ బర్డ్స్ చాలా తేలికగా ఉంటాయి.. అంతేకాదు డీప్ బాస్ సౌండ్ ని ఇవి అందించగలవు.. మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడమే కాదు కాల్స్ కూడా అటెండ్ చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ మనకు 46 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తోంది కాబట్టి 799 రూపాయలకే దీనిని మనం పొందవచ్చు.

4).AMBRANE NEOBUDS - 33:
ఇది కూడా చాలా లైట్ వైట్ ట్రూ వైర్లెస్ బర్డ్స్  కావడంతోపాటు డీప్ బాస్ సౌండ్ ని అందించగలవు.. ఇందులో కూడా మ్యూజిక్ తో పాటు కాల్స్ కూడా అటెండ్ చేయవచ్చు. స్టైలిస్ డిజైన్ అలాగే బ్లూ టూత్ V5.0 తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుండి మీకు 46 శాతం డిస్కౌంట్ తో రూ.938 కే లభిస్తుంది.దీనికి కస్టమర్ రేటింగ్ 3.9 గా ఇవ్వబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: