ఒకప్పుడు ప్రముఖ బ్రాండెడ్ అయిన నోకియా సమస్య నుండి ఎన్నో మొబైల్స్ విడుదల అవుతూ కానీ కానీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కువగా రావడం వీటి హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు..తమ బడ్జెట్ లను టార్గెట్ చేస్తూ ఇటీవల ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ మొబైల్స్ ను విడుదల చేస్తున్నాయి ఆయా సంస్థలు. ఇక ఇలాంటి సమయంలోనే ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నోకియా సంస్థ నుంచి ఒక సరికొత్త మొబైల్ తో తీసుకువచ్చింది.. నోకియా c-10 సిరీస్తో ఈ మొబైల్ విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ఫీచర్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.ఈ మొబైల్ మొత్తం 2 రకాలుగా మనకు అందుబాటులోకి ఉన్నది..2GB RAM+32 GB స్టోరీస్ గల మొబైల్ ధర.. రూ.6,799 రూపాయలు, 2+GB,16 GB స్టోరీస్ గల మొబైల్ ధర రూ.6,299 రూపాయలు ఉన్నది. ఇక ఈ స్మార్ట్ మొబైల్ 5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలదు.. ఈ మొబైల్ ఆక్టో కోర్ UNISOC ప్రాసెస్ తో వర్క్ చేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్స్ లో ఇంటర్నల్ స్టోరేజ్ ను గరిష్టంగా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు.. ఇక కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కలదు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే..2 మెగాఫిక్సల్ కలదు. ఈ రెండు కెమెరాలకు LED ఫ్లాష్లైట్ వుండడం గమనార్హం.ఈ మొబైల్ ఆండ్రాయిడ్-11 ఆపరేటింగ్ సిస్టం వర్క్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5-వాట్స్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇక అంతే కాకుండా బ్యాటరీ విషయానికి వస్తే 3000 MAH సామర్థ్యం కలదు. ఇక వీటితో పాటుగా 4-G LET సపోర్టు కూడా చేయనుంది. ఇక ఇందులో వైఫై, 3.5 MM హెడ్ ఫోన్స్ జాక్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: