
ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.52 అంగుళాల హెచ్డి , LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్టుతో ఆండ్రాయిడ్ 13 ద్వారా పనిచేస్తుంది. రెడ్ మి యొక్క ఈ ఫోన్లో 120 Hz టచ్ సంథింగ్ రేటుతో అందుబాటులో ఉంది మీడియా టెక్ హీలియో G36 ప్రాసెసర్ 4GB వరకు ర్యామ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ర్యామ్ లు 7GB వరకు కూడా పెంచుకోవచ్చు. ఇక అతి తక్కువ ధరలో లభించే ఈ ఫోన్లో ప్రత్యేక కెమెరా ఫోన్ AI మద్దతుతో రియల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. 8 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు ఫైవ్ మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించబడుతుంది.
ఇక రెడ్మి స్మార్ట్ ఫోన్లో 64 GB వరకు స్టోరేజ్ ఉంటుంది అలాగే మైక్రో ఎస్డి కార్డ్ ను ఉపయోగించి 512 జిబి వరకు విస్తరించుకోవచ్చు.10 W చార్జింగ్ మద్దతు తో 5000 mah బ్యాటరీని కలిగా ఉంటుంది