ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేటింగ్ను కలిగి ఉంటుంది.. 108 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు త్రిబుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.. క్రోమో ప్రస్తుతం oppo reno 8T -5G మొబైల్ ని కేవలం 12,765 ధరల లిస్టులో చేర్చడం జరిగింది అలాగే ఐడిఎఫ్సి బ్యాంకు ద్వారా ఈఎంఐ లాభాదేవిలు చేస్తే 750 రూపాయలు తక్షణం తగ్గింపు లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్ సన్రైస్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభిస్తుంది. అయితే ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్కార్ట్ లో మాత్రం ఈ మొబైల్ యొక్క లాంచింగ్ ధర ని చూపిస్తున్నాయి క్రోమాలో మాత్రం ఈ ధర వేరేషన్లో ఉన్నది.
oppo Reno 8T -5G ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కలర్ ఓఎస్ 13 పైన పనిచేస్తుంది.6.7 అంగుళాల పూర్తి హెచ్డి కర్వ్డ్ ఆమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.. 8gb రామ్ ఉన్నప్పటికీ 16 జిబి వరకు పెంచుకోవచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా కలదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో పాటు ఫేస్ లాక్ కలిగి ఉన్నది..67W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు..4800 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ కలదు.. కేవలం 45 నిమిషాలకి 0 నుండి 100% చార్జింగ్ అవుతుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి