భారతీయ వివాహంలో బాగా సరదాగా జరిగే వరమాల వేడుకలో వధూవరులు ఇద్దరు తమ వివాహ వేదికపై దండలు మార్చుకుంటారు.ఇక ఈ వేడుక జరిగినప్పుడు, వరుడు ఎప్పుడూ కూడా వెనుకకు వెళ్లడానికి లేదా తల వెనక్కి వంచడానికి ప్రయత్నిస్తాడు,అందువల్ల వధువు తన మెడపై దండను వెయ్యలేద. కొన్నిసార్లు అయితే వరుడి స్నేహితులు కూడా జోక్యం చేసుకుని, అతడిని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తారు.వధువు చేరుకోలేనంత ఎత్తులో పైకి ఎత్తుతారు. ఇది కూడా సరదాగా ఉంటుంది. ఇక ఇక్కడ కూడా అలాగే ఆటలతో వధూవరులు ఇద్దరూ కూడా తమ వేడుకను పూర్తి చేయాలని చూస్తారు.ఇలా చివరికి ఏమి జరుగుతుందో ఆలోచించడానికి ఇక ఈ తాజా వీడియో మిమ్మల్ని నవ్విస్తుంది. అలాగే ఇది చాలా ఆసక్తిగా కూడా వుంది. ఇక ఈ తాజా వివాహ వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.వధువు ఇంకా వరుడు వేదికపై నిలబడి దండలు మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

వరమాల వేడుక ప్రారంభమైనప్పుడు, వధువును ఇబ్బంది పెట్టడానికి వరుడు తన తలను వెనక్కి నెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఇక ఆ తరువాత అతని స్నేహితులు అతని చుట్టూ గుమిగూడారు. ఇంకా ఆ వధువు వరుడిని చేరుకోలేని విధంగా అతడిని పైకి లేపారు. ఇది జరగడం చూసి, ఆ వధువుకు బాగా కోపం వచ్చి వేదికపై ఉన్న సోఫా మీద తిరిగి కూర్చుంది. వరుడిని తిరిగి గ్రౌండ్‌కి రమ్మని ఆమె కోరింది. ఇక అప్పుడే పెళ్లి జరుగుతుంది.ఇక కొంత చికాకు ఇంకా చర్చల తరువాత ఇద్దరూ కుటుంబం, స్నేహితులు ఇంకా అతిథుల ముందు చక్కగా దండలు మార్చుకున్నారు.ఇక ఈ వీడియోలో వరుడు చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వధువు అతనికి తనదైన శైలిలో బుద్ధి చెప్పి గుణ పాఠాన్ని నేర్పించడం జరిగింది.ఇక ఈ వీడియోని కింద వున్న ఇంస్టాగ్రామ్ లింక్ ద్వారా ఓపెన్ చేసి చూడండి.https://www.instagram.com/reel/CSLveIaKwh-/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: