పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకుంటారు.అందుకే అందరికి గుర్తుండి పోయెలా చేసుకోవాలని అత్త కొత్త ఆలోచనలు చెస్తున్నారు..కొన్ని వింతలు జనాలను నోర్లు వెళ్ళ బెడుతున్నారు. అలాంటి షాకింగ్ ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఓ మహిళ తన పెళ్ళి డ్రెస్సును వాటితో వీటితో కాకుండా ఏకంగా అందరికి షాక్ ఇచ్చేలా బంగారం తో చేయించింది. ఏందీ బంగారం తోనా అనే సందేహం రావడం సహజం..అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దేవుడా ఎంత బంగారం పడింది..ఎలా దానిని డిజైన్ చేశారో పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


కైలా అనే 24 ఏళ్ల యువతి కూడా అలాగే అనుకుంది. కానీ కైలా తన పెళ్లి గౌను అలాగిలా కాకుండా 'బంగారం'లా ఉండాలని కోరుకుంది. అనుకున్నట్లుగానే 'బంగారం'తోనే పెళ్లి గౌను తయారు చేయించుకుంది.ఆమె వేసుకున్న గౌను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..కైలా 24 క్యారెట్ల బంగారు గౌను ధరించింది. వెడ్డింగ్ స్పెషల్ గా ధరించిన ఈ గోల్డ్ గౌనులో వధువు చంద్రబింబంలా మెరిసిపోతూ అందంగా కనిపించింది. మై బిగ్ ఫ్యాట్ అమెరికన్ జిప్సీ వెడ్డింగ్‌లో కనిపించిన కైలా అందరి చూపును ఆకర్షించాలను ఆమె ఇలా డ్రెస్ డిజైన్ చేయించింది.


అత్తగారు కూడా గోల్డ్ గౌన్ ను ధరించమని చెప్పింది. దీంతో ఈ డ్రెస్ ను తయారు చేసి బాధ్యతను ఫ్యాషన్ డిజైనర్ కు అప్పగించింది.ఆమె అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి తయారు చేసింది.భారీగా ఖర్చు పెట్టారు కూడా. 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారీని ఛాలెంజ్ గా తీసుకున్న ఆమె చాలా శ్రద్దగా తయారు చేయించింది. బంగారం దుస్తులు ధరించి రాగానే పెళ్ళికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కైలాని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు..మొత్తానికి ఆమె అనుకున్న విధంగా జరిగింది..అందరి చూపును ఆకర్షించింది.. మీరు ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: