
ఇందులో మన భారత వర్షం కూడా ఒకటి మిగిలిన 8 వర్షాల విషయానికి వస్తే.. కేతుముల వర్ష, హరివర్ష, ఇలవత్ర వర్ష, కురువర్ష, హిరణ్యక వర్ష, రమ్యక వర్ష, కింపురుష వర్ష, భద్రస్వ వర్షం.. పూర్వం భారత వర్షంగా పిలవబడేటువంటి మన భారతదేశము.. ఈజిప్ట్ ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ ,ఇరాన్, సుయేరియా, కాస్పియన్ సముద్రం.. ఒకప్పుడు కశ్యప్ సముద్రం వరకు వ్యాపించి ఉండేది. ఈ భరత వర్షంలో ఉండేటువంటి భరతఖండం ప్రస్తుతానికి కోట్లాదిమంది భారతీయులు నివసిస్తున్న దేశంగా ఉన్నది. సంస్కృతికి నాగరికతకు ఆత్మ వంటివి..
ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటి లెక్కలేనటువంటి ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి సిద్ధాంతాన్ని సృష్టించారని.. ఈ సిద్ధాంతం చెప్పిన అన్ని ప్రాంతాలు భారత వర్షంలోనే ఉన్నాయి.. కాబట్టి ఆర్యులు అనేవారు ఎవరు కూడా దండయాత్ర చేయలేదని చెప్పవచ్చు.. ఇంకొక అద్భుతమైన విషయమేమిటంటే మన పూర్వీకులు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో సగం మరియు ఆస్ట్రేలియా మొత్తం నీటి కిందే ఉండేది.. మరొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంగా పిలవడే సముద్ర మట్టానికి పైన ఉండేవట.. దీనిబట్టి నిరూపితం అయినది ఏమిటంటే.. కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్పేవారు .. అది తప్పుడు ప్రచారం అన్నట్టుగా తెలుస్తోంది.ఆస్ట్రేలియన్ నీటి కింద ఉన్నప్పుడే వైదిక నాగరికత ఉన్నది.. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పురాతనమైన నాగరికతో.. మనల్ని దిగ్బ్రాంతికి గురి చేసే విషయాలు ఏమిటంటే.. మనకి సంబంధించిన గొప్ప చరిత్రను ఎప్పటికప్పుడు తొక్కిపడేటువంటి తప్పుడు చరిత్రలోనే బోధించడమే.. కానీ ఇంకా ఇలాంటి అబద్ధపు సిద్ధాంతాలని భారతదేశానికి వ్యతిరేకంగా భారతీయ చరిత్రను తక్కువ చేసి చూపించే తప్పుడు చరిత్రను సైతం బోధిస్తోంది.. దేశభక్తికి సంబంధించి నిజమైన చరిత్రను బోధించడం లేదట.. మన ఋషులు, భారతీయులే కదా వారి గురించి మన పాఠ్యపుస్తకాలలో ఎందుకు ఉండకూడదు అంటూ చాలామంది భారతీయులు పిలుపునిస్తున్నారు.