స్పినాచ్ కార్న్ సూప్ తయారీలో వాడే పధార్థాలు :
స్పినాచ్ : 1 కప్పు సన్నని ముక్కలు
బేబికార్న్ : అర కప్పు
కారం : అర చెంచా
కోకోనట్ మిల్క్ పౌడర్ : 3 చెంచాలు
ఉప్పు : రుచికి సరిపడ
ఉల్లికాడలు : 2 సన్నగా కట్ చేయాలి.
వెల్లుల్లి : 2 గర్బాలు సన్నని పీసెస్
బటర్ : 2 చంచాలు
తయారీ చేసేవిధానం :
ముందుగా ఒక గిన్నెలో 1 ½ కప్పుల నీరు పోసి కాగనివ్వాలి. పొయ్యి మీద సాస్ పాన్ పెట్టి బటర్ వేసి వేడి చేసి దాంట్లో వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడలు ముక్కలు వేసి వేపాలి వేగిన నీటిమీద కోకోనట్ పౌడర్ కారం చల్లి బాగా కలుపుతూ వేపాలి.
వీటికి కాగిన నీరు పోసి ఉప్పు కూడా కలిపి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడగికించి తియ్యాలి వేడి వేడిగా సూప్స్ బౌల్స్ లో పోసి సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: