తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణములు కార్యసిద్ధికి తోడ్పడతాయి. పైన ఐదింటీనీ కలిగినదే పంచాంగం. పంచాంగం చూడటం వలన కళ్యాణం, దుస్వప్న దోష ఫలితాల నివారణ, గంగా స్నాన పుణ్యఫలం, గోదాన ఫలం, సంపదలు, ఆరోగ్యం మొదలైన శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: