గత ఏడాది లో చెప్పినట్లుగా 2025 నాటికి అమెజాన్ ఇండియా తన డెలివరీ వాహనాల సముదాయంలో 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను విని యోగించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ త్రీ వీలర్ విభాగం లో మహీంద్రా ట్రె జోర్‌కు 56 శాతం మార్కెట్ లో వాటాలు ఉన్నాయి.అమెజాన్ తో పాటు, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్ మొదలగు కంపెనీలు మహీంద్రా తో డీల్ కుదుర్చుకున్నాయి